టాలీవుడ్ హీరోయిన్ గా పూర్ణ ఎంతో పాపులర్ అయ్యింది. ఈమె హీరోయిన్ గా కంటే పలు షోలకు న్యాయనిర్ణేతగా చేసి ఫేమస్ అయ్యింది. తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’, అవును, సీమటపాకాయ్, అఖండ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బుల్లితెరపై ఢీషోకు న్యాయనిర్ణేతగా చేసింది. గత ఏడాది అక్టోబర్ లో దుబాయ్ కు చెందిన బిజినెస్ మ్యాన్ తో పూర్ణకు వివాహం అయ్యింది. పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్. ఈమె పెళ్...
నేచురల్ స్టార్ నాని హీరోగా దసరా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాల తర్వాత నాని దసరా సినిమా చేస్తున్నాడు. నాని ఇప్పటి వరకూ ఏ సినిమాలో కనిపించని పాత్రలో నటిస్తున్నాడు. 1980 తెలంగాణలోని సింగరేణి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా ఫస్ట్ లుక్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ మధ్యనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను ప్రారంభించారు. తాజాగా నేడు మరో క్రేజీ ప్రాజెక్టును లాంచ్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత అయిన డివివి దానయ్య నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ నిర్మాణ సంస్థ ఇటీవలె ప్రకటించింది. నేడు ఆ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేశారు. హైదరాబాద్ అన్న...
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఇప్పటి వరకూ ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏదీ రాలేదు. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత రామ్ చరణ్ మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ సినిమాకు సంబంధించి వరుస అప్ డేట్స్ విడుదల చేస్తున్నారు. అయితే తారక్ మాత్రం తన 30వ సినిమా గురించి ఇంకా ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. [&...
హీరో రాజశేఖర్ కూతురు శివాని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. రాజశేఖర్, జీవిత కూతురిగా ఈమె తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. పెద్ద హీరోలు, హిట్ సినిమాల్లో నటించకపోయినా హీరో కూతురు అనే ట్యాగ్ లైన్ తో అవకాశాలను అందుకుంటూ వస్తోంది. శివానీ రాజశేఖర్ ఫస్ట్ మూవీ ‘అద్భుతం’. ఈ సినిమా విషయానికొస్తే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కగా మొదటి సినిమాతోనే మంచి నటిగా ...
బెంగళూరు నారాయణ హృదయాల ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు నారా బ్రాహ్మణి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. అవసరమైతే విదేశాల నుంచి ప్రత్యేక వైద్యుల్ని పిలిపించాలని కుటుంబీకులు కోరారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని, 48 గంటలు గడిస్తేనే ఏమైనా చెప్పగలమని వైద్య...
బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్దకు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. శుక్రవారం కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించగా ఆ పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న నారా లోకేష్ తో కలిసి నడుస్తుండగా మొదటి రోజే హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో కా...
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన శ్రీనివాస మూర్తి శుక్రవారం మరణించడంతో సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. యూకేలో ఉన్న కుమారుడు వచ్చాక ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. హీరోలు సూర్య, తల అజిత్, విక్రమ్, మోహన్ లాల్, విక్రమ్, రాజశేఖర్ వంటి అనేక మంది ప్రముఖ దక్షిణ భారత నటులకు ఆయన తన గాత్రాన్ని అ...
ఇప్పటి వరకూ బాలనటిగా నటించి మెప్పించిన అనిఖ సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా అడుగుపెడుతోంది. తెలుగులో ఆమె ‘బుట్టబొమ్మ’ సినిమాతో కథానాయికగా పరిచయం అవుతోంది. ఇది పల్లెటూరిలో నడిచే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతోంది. సితార నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. శౌరీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించిన పలు అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమీ ట్రైలర్ ను చిత్ర ...
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మధ్యనే రణ్ బీర్ భార్య అలియా భట్ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం రణ్ బీర్ పాపకి, అలియా భట్ కి టైం కేటాయిస్తూ ఎక్కువగా సమయం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇప్పుడు రణ్ బీర్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఆ సినిమాలు రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. రణ్ బీర్ కు తన ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. రణ్ […]
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు వసూలు చేసింది. షారుఖ్ ఖాన్ కు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని సినీ పండితులు తెలుపుతున్నారు. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న తన ఫ్యాన్స్ కు షారుఖ్ అద్బుతమైన సినిమా అందించారని చెబుతున్నారు. ఈ నెల 25వ తేదిన విడు...
టాలీవుడ్ సినీయర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి తనను అంతం చేయడానికి రమ్య రఘుపతి ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. వెంటనే రూ.10 కోట్లు తనకు ఇవ్వాలని రమ్య తనను బెదిరించినట్లు తెలిపారు. తాను అంత డబ్బు ఇవ్వనని అన్నందుకు సుపారీ గ్యాంగ్‌తో కలిసి తన హత్యకు కుట్ర పన్నిందన్నారు. తనను చంపేందుకు గతే...
‘కలర్ ఫోటో’ హీరో సుహాస్ హీరోగా ”రైటర్ పద్మభూషణ్” సినిమా రూపొందింది. ఛాయ్ బిస్కట్ ఫిలిమ్స్ బ్యానర్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుంచి అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. సుహాస్ కు జోడిగా ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ కనిపిస్తోంది. ఈసినిమాతోనే టీనా శిల్పరాజ్ కథనాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. తాజాగా ‘రై...
మూడో భార్య రమ్య నుంచి తనకు ప్రాణ హానీ ఉందని సినీ నటుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తనను చంపేందుకు ప్రయత్నిందని ఆరోపించారు. ఇదే విషయం కోర్టులో ఫిర్యాదు చేశానని వివరించారు. ప్రాణ భయంతో బయటకు వెళ్లడం లేదన్నారు. ఓ పోలీస్ అధికారి సాయంతో తన ఫోన్‌ను రమ్య హ్యాక్ చేయించిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన పర్సనల్ మెసేజ్ రమ్య చూసేదన్నారు. రమ్యతో విడాకులు ఇప్పించాలని కోరారు. గత ఏడాది ఏప్రిల్...
అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ.. చాలా రోజులుగా పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అందుకే లేట్ అయినా పర్లేదు కానీ.. నో కాంప్రమైజ్ అంటున్నాడు. వాస్తవానికి ఈ సినిమాను లాస్ట్ ఇయర్లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ...