విక్టరీ వెంకటేష్ హీరోగా 75వ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలె హిట్ 2 సినిమాతో విజయాన్ని అందుకున్న డైరెక్టర్ శైలేషన్ కొలను వెంకీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘సైంధవ్’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో వెంకటేష్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించనున్నారు. చేతిలో తుపాకీ పట్టుకుని టెర్రిఫిక్ ...
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి వరుసగా అవార్డులు అందుకుంటూ చరిత్రను తిరగరాస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుని తెలుగు పాట ఖ్యాతిని పెంచారు. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ల లిస్టులో నాటు నాటు పాట చేరడంతో మరో ఘనత సాధించారు. తాజాగా నేడు ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. Much honoured by the civilian award from the Govt of India 🙏 Respect for my...
సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యనే టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు ఈ.రామదాస్ కన్నుమూశారు. సినీ ఇండస్ట్రీలో ఈయన డైరెక్టర్ గానే కాకుండా పలు సినిమాల్లో ఆర్టిస్టుగా కూడా చేశాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చూలైమేడుల...
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ “కిసీ క భాయ్ కిసీ క జాన్” అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బుట్టుబొమ్మ పూజాహెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేష్, పూజా హెగ్దే అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా...
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఎస్వీఆర్, ఏఎన్ఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని మనవాళ్ళు తీవ్రంగా స్పందించారు. తాజాగా, ఎస్వీఆర్ మనవాళ్ళు కూడా స్పందించారు. అయితే వీరు బాలకృష్ణ యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు, రాద్ధాంతం అవసరం లేదు అన్నారు. బాలకృష్ణ చేసిన వి...
స్టార్ హీరోయిన్ సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఫిబ్రవరి 17వ తేదిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ పౌరాణిక ప్రేమ కావ్యంగా ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజువల్ వండర్‌తో పాన్ ఇండియా ప్రేక్షకులను ఈ సినిమా మెస్మరైజ్ చేయ...
చాలాకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు షారుఖ్ ఖాన్. అందుకే నాలుగేళ్ల తర్వాత భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా.. 7700 స్క్రీన్స్‌లో భారీ ఎత్తున ‘పఠాన్’ రిలీజ్ అయింది. ఈ సినిమా బాలీవుడ్‌కి బిగ్ రిలీఫ్ ఇస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. బుకింగ్స్ కూడా అదే రేంజ్‌లో జరిగాయి. బాహుబలి 2 తర్వాత సెకండ్ ప్లేస్‌లో నిలిచింది పఠాన్. బాహుబలి 2 హి...
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. స్థార్ హీరోల వింటేజ్ సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది. తాజాగా ‘బద్రి’ సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదిన ‘బద్రి’ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తేదీని వాయిదా...
ప్రస్తుతం టాలీవుడ్‌లో బ్యాచ్‌లర్ హీరోల లిస్ట్ కాస్త పెద్దదే. అయితే వాళ్లంతా కూడా ప్రభాస్ పెళ్లి తర్వాతే పెళ్లి చేసుకుంటామని అంటున్నారు. వారిలో యంగ్ హీరో శర్వానంద్ కూడా ఉన్నాడు. బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోలో ప్రభాస్ తర్వాతే నా పెళ్లి అంటూ చెప్పుకొచ్చాడు శర్వానంద్. ఇదే విషయాన్ని ప్రభాస్ దగ్గర ప్రస్థావిస్తే.. నేను సల్మాన్ ఖాన్ పెళ్లి తర్వాత అనగలనేమో.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా టాలీవుడ్‌లో ప్రభాస్,...
విక్టరీ వెంకటేష్ ‘ఎఫ్3’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని “సైంధవ్” తో రానున్నాడు. ఓరి దేవుడా సినిమాలో ప్రత్యేక పాత్రలో వెంకీ అలరించాడు. ఆ తర్వాత 75వ సినిమాను నేడు ప్రకటించారు. ‘హిట్2’ దర్శకుడు శైలేశ్ కొలను దర్శకత్వంలో వెంకీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను వెంకట్ బోయనపల్లి రూపొందిస్తున్నారు. తాజాగా ఈసినిమాకు సంబంధించిన టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ ను చి...
ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటునాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యి చరిత్ర నెలకొల్పింది. ఈ ఒక్కపాటే కాకుండా ఇండియాకు చెందిన మరో రెండు సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచాయి. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో ఆల్ ది బ్రీత్స్ సినిమాలు నామినేషన్స్ లో చేరాయి. దీంతో అందరి చూపు ఆ రెండు సినిమాలపై పడ్డాయి. ఈ రెండు సినిమాలు గత ఏడాద...
యాక్సిడెంట్ తర్వాత ‘బిచ్చగాడు’ హీరో ఫస్ట్ ట్వీట్ చేశాడు. హీరో విజయ్ ఆంటోని తన ఆరోగ్య పరిస్థితి గురించి ట్వీట్ చేశాడు. ‘డియర్ ఫ్రెండ్స్ మలేషియాలో బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ప్రమాదానికి గురయ్యాను. ఈ సంఘటనలో నా దవడ, ముక్కుకు తీవ్రమైన గాయాలయ్యాయి. వాటి నుంచి సురక్షితంగా నేను కోలుకున్నాను. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తయ్యింది. వీలైనంత తొందరలో మీ అందరితో మాట్లాడతాను. కఠ...
‘ఉప్పెన’ సినిమాతో కృతి శెట్టి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మొదటి సినిమా తర్వాత ఆమెకు పలు హిట్లు కూడా వచ్చాయి. ఆ టైంలో ఈ ముద్దుగుమ్మతో నటించేందుకు కుర్ర హీరోలు పోటీపడ్డారు. అయితే ఇప్పుడు ఈమెకు ఫ్లాపుల బెడద పట్టుకుంది. కృతి శెట్టి ఫస్ట్ సినిమా ఉప్పెన హిట్ అయినవిధంగా మిగిలిన సినిమాలు ఆ ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె ...
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలోనే తెరపైకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. గంగూలీ బయోపిక్ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజీకి వచ్చింది. భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక పేజీ గుంగూలీకి ఉంది. తన అభిమానుల చేత బెంగాల్ టైగర్, దాదా, ప్రిన్స్ ఆఫ్ కలకత్తా, మహారాజ్ అని ముద్దుగా గంగూలీ పిలిపించుకుంటాడు. గత ఏడాది బెంగాలీ చిత్ర దర్శకుడు శ్రీజిత్ ముఖర్...
అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక బిగ్ అప్ డేట్ రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక...