• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి ఇంట విషాదం

జబర్దస్త్ షో కమెడియన్ రీతూ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఈ షోలో రీతూ చౌదరి లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. రీతూ తండ్రి గుండెపోటుతో కన్నుమూయడంతో ఆమె ఇంట విషాదం నెలకొంది. నాన్నను తలచుకుంటూ రీతౌ చౌదరి ఎమోషనల్ పోస్టు పెట్టింది. తన తండ్రితో ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘నాన్నా ఐ ల‌వ్ యూ.. ఈ ఫొటోనే నేను నీతో తీసుకున్న చివ‌రి […]

January 24, 2023 / 11:24 AM IST

‘పాప్ కార్న్’ మూవీ నుంచి సాంగ్ రిలీజ్

గత కొన్ని రోజులుగా హిట్ కోసం చూస్తున్న హీరోయిన్లలో అవికా గోర్ కూడా ఉంది. తాజాగా ఆమె ‘పాప్ కార్న్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో ఆమెకు జోడిగా సాయిరోనక్ నటిస్తున్నాడు. ఓ షాపింగ్ మాల్ లోని లిఫ్ట్ లో ఇద్దరు చిక్కుకుంటారు. ఆ యువతీ యువకుల ప్రేమ కథే ఈ సినిమా. భోగేంద్రనాథ్ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి మురళీ గంధం దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రావణ్ భరద్...

January 24, 2023 / 08:06 AM IST

ఘనంగా కేఎల్ రాహుల్, అతియా శెట్టి వివాహం

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ,బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి పెళ్లి ముంబయిలో ఘనంగా జరిగింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో ఈ వివాహ కార్యక్రమం నిర్వహించారు. ఇరువురి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరులు కేఎల్ రాహుల్, అతియా శెట్టిలకు శుభాకాంక్షలు తెలిపారు.కాగా, టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం న్యూజిలాండ్ తో మూడో వన్డ...

January 24, 2023 / 07:48 AM IST

టాలీవుడ్ యువ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. యువ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడు.వైజాగ్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణానికి వ్యక్తిగత సమస్యలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. 2013 లో కిశోర్ తిరుమల డైరెక్టర్ వహించిన సెకండ్ హ్యాండ్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వత వర ముళ్లపూడి దర్మకత్వంలో కుందనపు బొమ్మ చిత్రంలో నటించారు. ఈ సినిమా 2016 లో రిలీజ్ అయింది. మరికొన్ని సిన...

January 23, 2023 / 05:48 PM IST

చూపులతో కైపెక్కిస్తోన్న ‘శ్రీలీల’.. క్యూట్ ఫొటో షూట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువ వినిపిస్తోన్న పేరు శ్రీలీల. తెలుగు తెరకు పరిచయమైన కథానాయికలలో శ్రీలీల కూడా ఒకరు. 2019లో ఈ కన్నడ బ్యూటీ ‘కిస్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందD’తో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఆ సినిమాలో గ్లామర్ పరంగా శ్రీలీలకు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఇటీవలె వచ్చిన ‘ధమాకా&...

January 23, 2023 / 02:35 PM IST

వీరమల్లు టీజర్ లేనట్టేనా.. అందుకే ఆలస్యమా?

మరో రెండు రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సాలిడ్ ట్రీట్ రాబోతోందంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే.. ఇప్పుడు మాత్రం సౌండ్ తగ్గిపోయినట్టే కనిపిస్తోంది. పవన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. హరిహర వీరమల్లు టీజర్ ని రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేస్తామన్నారు. అయితే జనవరి 26 దగ్గర పడుతున్నా.. మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో అసలు హరిహర వీరమల్లు టీజర్...

January 25, 2023 / 06:21 PM IST

75వ సినిమాను ప్రకటించిన వెంకటేష్

విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాను ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా వెంకటేష్ 75వ సినిమా గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తదుపరి సినిమా చేసేవారిలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వెంకీ సినిమాలు చేయనున్నట్లు ఆ మధ్య టాక్ వినిపించింది. ఆ తర్వాత త్రినాథ్ రావు నక్కిన, తేజ, అనీల్ రావిపూడి వంటి దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే అవి పేర్ల వరకే పరిమ...

January 23, 2023 / 01:48 PM IST

సందీప్ కిషన్ ‘మైఖేల్’ ట్రైలర్‌ రిలీజ్

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా లెవల్లో ‘మైఖేల్’ సినిమాను విడుదల కానుంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. నేడు ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేశారు. 90వ దశకంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో మజిలీ ఫేమ్ ‘దివ్యాంశ కౌషిక్’ నటిస్తోంది. ఈ సినిమాలో హీరో వరుణ్ సందేశ్, తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ ...

January 23, 2023 / 12:54 PM IST

రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఉపాసన నానమ్మ కన్నుమూశారు. తన నానమ్మ తుదిశ్వాస విడిచిన విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన నానమ్మ చివరి వరకూ ఎంతో ప్రేమ, గౌరవంతో నిండిన జీవితాన్ని గడిపారని, జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో ఆమె ద్వారానే  తెలుసుకున్నానన్నారు. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తించుకునే ఉంటానన్నారు. తన నానమ్మ నుంచి ఎలాంటి అనుభూతులు పొందానో తన పిల్లలకు...

January 23, 2023 / 01:08 PM IST

పాట పాడిన బాలయ్య.. వీడియో వైరల్

నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేసింది. వీరసింహారెడ్డి సినిమా విడుదలైన తొలిరోజే రూ.25 కోట్ల వరకూ షేర్ ను సాధించింది. దీంతో బాలయ్య కెరీర్ లోనే ఇదే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. Moment of the day 🤩🤩 The GOD OF MAS...

January 23, 2023 / 11:15 AM IST

సినీ తారల క్రికెట్.. కప్, బ్రోచర్ ఆవిష్కరణ

సినీ తారల క్రికెట్ ఫిబ్రవరి 26న జరగనుంది. టాలీవుడ్, బాలీవుడ్ తారల మధ్య ఈ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. కెసెంట్ క్రికెట్ కప్ (సీసీసీ) పోటీలు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈసారి ‘సే టు నో డ్రగ్స్’ అనే అంశంపై సినీ తారలు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వాహకులు అవగాహన కల్పించనున్నారు. దీనికి సంబంధించి బంజారాహిల్స్ లోని హోటల్ హ్యాత్ ప్లేస్ లో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, స...

January 23, 2023 / 10:01 AM IST

రంజితమే సాంగ్‌కి దిల్ రాజు మనవరాలు డ్యాన్స్

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘వరిసు’ సినిమాతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా ‘వారసుడు’గా వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. కమర్షియల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తమిళనాట బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. అటు మాస్ ఆడియన్స్ ను ఇటు క్లాస్ ఆడియన్స్ ను ఈ సినిమా ఎంతగానో ఆక...

January 22, 2023 / 09:29 PM IST

స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ ‘సెల్ఫీ’ ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సెల్ఫీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఇండస్ట్రీలోని ఓ సూపర్ స్టార్ కు అతని వీరాభిమానికి మధ్య సాగే కథాంశమే ఈ సినిమా. అయితే అద్భుతమైన సస్పెన్స్ ఉంటాయి. ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఫ్రిబ్రవ...

January 22, 2023 / 08:03 PM IST

అజిత్ తో జతకట్టనున్న సాయి పల్లవి

హీరోయిన్ సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. డ్యాన్సర్ నుంచి ఈమె హీరోయిన్ గా మారింది. దక్షిణాదిలోనే మంచి నటిగా, ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతోంది. సినిమా హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుపోతోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే సాయిపల్లవి నటనకు ప్రాధాన్యత ఉండే సినిమాలే ఎంచుకుంటూ వస్తోంది. గత ఏడాది ఆమె నటించిన విరాటపర్వం, గార్గి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్త...

January 22, 2023 / 06:43 PM IST

కుర్రాళ్ల మనసును కొల్లగొడుతోన్న నాని హీరోయిన్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఓ వెలుగు వెలిగారు. కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలు చేసి కనుమరుగయ్యారు. మరికొందరు సక్సెస్ లేకపోవడం వల్ల ఇతర ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ పరిస్థితి కూడా అలాగే మారింది. నేచురల్ స్టార్, హీరో నాని, క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబోలో గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక ...

January 22, 2023 / 05:53 PM IST