• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్, సీనియర్ దర్శకుడు సాగర్ మరణాలను మరిచిపోక ముందే ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. అంతలోనే శనివారం టాలీవుడ్ నిర్మాత ఆర్వీ గురుపాదం కూడా తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. తెలుగులో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, ‘పులి బెబ్బులి’ సినిమాలకు...

February 4, 2023 / 03:35 PM IST

టీవీల్లో అత్యధిక టీఆర్‌పీతో ‘కాంతార’ రికార్డు

ఈ మధ్యకాలంలో అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ సాధించిన సినిమాల్లో ‘కాంతార’ ఒకటి. దర్శకుడు రిషబ్ శెట్టి తానే హీరోగా నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. కేవలం రూ.15 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమాకు కేవలం రూ.2.5 కోట్ల బిజినెస్ వచ్చింది. మొత్తంగా చూసే సరికి ఈ సినిమాకు తెలుగులో ముప్పై కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.450 కోట...

February 3, 2023 / 09:46 PM IST

యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన కె.రాఘవేంద్ర రావు

దర్శకరత్న రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకూ ఆయన ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ సాధించారు. తాజాగా ఆయన డిజిటల్ బాట పట్టారు. కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ఆయన స్టార్ట్ చేశారు. కేఆర్ఆర్ వర్క్స్ పేరు ఆ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఆ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మందిని తెలుగు...

February 3, 2023 / 09:13 PM IST

చికిత్స కోసం విదేశాలకు తారకరత్న..డాక్టర్లు ఏమన్నారంటే

నందమూరి తారకరత్న ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. తాజా ఆయన మెదడుకు స్కాన్ తీసినట్లు హిందూపూర్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. తారకరత్నను చూసేందుకు వెళ్లిన ఆయన వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తారకరత్నకు వచ్చే రిపోర్టును బట్టీ మెదడు పరిస్థితి ఎలా ఉందనేది తెలుస్తుందని, దాన్ని బట్టి ఆయన్ని విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబీకులు ఉన్నారని లక్ష్మీనారాయణ వెల్లడించారు...

February 3, 2023 / 09:47 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ట్రైలర్ రిలీజ్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అమిగోస్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీని ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం...

February 3, 2023 / 06:42 PM IST

బాధ్యతలు చేపట్టిన పోసాని కృష్ణమురళీ

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శుక్రవారం సినీ నటుడు పోసాని కృష్ణమురళి బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. 2019 ఎన్నికల టైంలో పోసాని వైసీపీ తరపున జోరుగా ప్రచారం చేశారు. సీఎం జగన్ పోసానికి కీలక బాధ్యతలను అప్పజెప్పారు. విశాఖ కేంద్రంగా ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు పలు చర్యలు చేపట్...

February 3, 2023 / 06:04 PM IST

మైఖేల్ మూవీ రివ్యూ(michael movie review)

నటీనటులు: సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్, అయ్యప్ప శర్మ దర్శకుడు: రంజిత్ జయకోడి నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2023 గత ఏడాది విడుదలైన ఏ1 ఎక్స్ ప్రెస్, వివాహ బోజనంబు, గల్లీ రౌడీ వంటి చిత్రాలతో నిరాశ చెందిన హీరో సందీప్ కిషన్ మైఖేల్ మూవీతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. […]

February 3, 2023 / 04:09 PM IST

ముగిసిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ అంత్యక్రియలు

టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన కుటుంబీకులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందుగా ఫిలిం చాంబర్‌లో కె.విశ్వనాథ్ పార్థీవదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి కె.విశ్వనాథ్‌కు నివాళులు అర్పించారు. అభిమానులు భారీగా తరలివచ్చి అంతిమ...

February 3, 2023 / 04:05 PM IST

మరో చిన్నారిని కాపాడిన మహేశ్‌ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన సొంత డబ్బులతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అంతేకాకుండా గుంబె జబ్బులతో బాధపడే ఎందరో చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ సుమారు 2000 మంద...

February 3, 2023 / 02:41 PM IST

పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ సరికొత్త రికార్డులు!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తున్న ఈ టాక్ షో పలు గత రికార్డులను పవర్ స్టార్ షో దాటేసింది. ఈ ఎపిసోడ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్‌ను ఆహాలో క్రాస్ చేసిందట. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డును బ్రేక్ చేసి, ఫాస్టెస్ట్‌గా నిలిచింది. వెండితెర మీద మాత్రమే కాకుండా ఓటీటీలోను పవన్ కళ్యాణ్ రికార్డుల...

February 3, 2023 / 01:58 PM IST

పాటరాస్తూనే కన్నుమూత.. ఆస్కార్ బరిలో తొలి తెలుగు సినిమా విశ్వనాథ్‌దే

ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ 92 ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి మృత్యు ఒడిలోకి చేరారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను అపోల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేశారు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగింది. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సిర...

February 3, 2023 / 08:55 AM IST

‘దళపతి 67’ మూవీ స్టార్ట్..రేపే టైటిల్ అనౌన్స్‌మెంట్

తమిళ స్టార్ హీరో విజయ్ మరో సినిమాను ప్రారంభించాడు. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విక్రమ్ సినిమా చేసిన తర్వాత లోకేశ్ కనగరాజ్ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. విజయ్ తో తన సినిమాను అనౌన్స్ చేసిన కొద్ది రోజుల్లోనే పూజా కార్యక్రమాలు కూడా చేశారు. గతంలో లోకేశ్, విజయ్ కాంబోలో మాస్టర్ అనే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. దీంతో వీరి కాంబోలో వస్తోన్న మ...

February 2, 2023 / 09:30 PM IST

షూటింగ్ బ్రేక్‌లో ‌క్రికెట్ ఆడిన త్రివిక్రమ్.. వీడియో వైరల్

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్టు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఆకట్టుకోనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Director Of #SSMB28 😍@urstrulymahesh #maheshbabu pic.twitter.com/n...

February 2, 2023 / 07:38 PM IST

తారకరత్న కోసం బాలయ్య 44 రోజుల ‘అఖండ’ దీపారాధన

నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ ప్రార్ధిస్తున్నారు. తారకరత్న కోలుకోవాలని బాబాయ్ బాలయ్య కూడా అఖండ దీపారాధనను మొదలు పెట్టారు. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఊహించని ప్రమాదాలు ఎదురైనప్పుడు వాటి అడ్డంకులు తొలగించుకోవడానికి అఖండ దీపారాధన చేస్తుంటారు. ఇప్పుడు బాలయ్య కూడా తారకరత్న కోసం మృత్యుంజయ స్వామి ఆలయంలో దీపారాధన చేస్తున్నాడు. బాలయ్య, తన పీఎ రవి ఆ దీపారధన పనులు చూస్తున్నారు. చిత్తూరు జిల్ల...

February 2, 2023 / 06:54 PM IST

ఓటీటీలోకి ‘సెంబీ’ మూవీ..కోవై సరళ నటనకు ఫిదా

టాలీవుడ్ లో కమెడియన్ బ్రహ్మానందం పక్కన ఓ రేంజ్ లో నటించి కోవై సరళ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అప్పట్లో వీరిద్దరీ కాంబోను జనాలు ఎక్కువగా ఇష్టపడేవారు. డైరెక్టర్లు కూడా వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్ లు రాసేవారు. అయితే గత కొంతకాలంగా కోవై సరళ తెలుగు సినిమాల వైపు అస్సలు చూడటం లేదు. తమిళ డబ్బింగ్ సినిమాల్లో అప్పుడప్పుడూ తళుక్కుమంటోంది. తాజాగా ఆమె నటించిన తమిళ మూవీ ”సెంబి” తెలుగు డబ్బింగ్ వె...

February 2, 2023 / 05:32 PM IST