• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

రవితేజ ‘రావణాసుర’ లిరికల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్

టాలీవుడ్ హీరో రవితేజ రావణాసుర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్‌లు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను యూట్యూబ్‌లో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రావణాసుర సాంగ్‌ను విడుదల చేశారు. దశకంఠ లంకాపతి రావాణా అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటను హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. శాంతి పీపుల్, నోవ్‌లిక్ పాటను పాడారు. ఈ ...

February 6, 2023 / 07:30 PM IST

రజినీ కాంత్ ‘జైలర్’ నుంచి లేటెస్ట్ పోస్టర్ రిలీజ్

సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ నెల్సన్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. నెల్సన్ కుమార్ గతంలో ఇళయదళపతి విజయ్‌తో బీస్ట్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. బలమైన కథాంశాలతో పాటుగా కామెడీ కూడా నెల్సన్ సినిమాలో చూడొచ్చు. ప్రస్తుతం నెల్సన్ తలైవాతో జైలర్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. Jackie Shroff from the sets of #Jailer 🔥 @rajinikanth @binda...

February 6, 2023 / 04:36 PM IST

మెగాస్టార్ చేతుల మీదుగా ‘వసంత కోకిల’ ట్రైలర్ రిలీజ్

40 ఏళ్ల క్రితం స్టార్ హీరో కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ‘వసంత కోకిల’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే టైటిల్‌తో బాబీ సింహా సినిమా రాబోతోంది. మధుర ఫిలిమ్ ఫ్యాక్టరీ, ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు అయిన బాబీ సింహా ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఆయన సరసన కశ్మీర హీరోయిన్‌గా నటిస్తోంది. మలయ...

February 6, 2023 / 04:01 PM IST

నర్సులకు క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాలకృష్ణ. ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతోంది. వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో దేవబ్రాహ్మణుల మనోభావాలను ఆయన దెబ్బతీసేలా మాట్లాడాడని నెట్టింట పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో కూడా అక్కినేని నాగేశ్వరరావుని అవమానించేలా మాట్లాడ్డంతో కొందరు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత నర్సులపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు అ...

February 6, 2023 / 03:37 PM IST

విజయ్-పరశురాం కాంబోలో మరో మూవీ ఫిక్స్

  గత కొన్ని రోజులుగా గీత గోవిందం మూవీ కాంబో మళ్లీ రిపీట్ కానుందని వస్తున్న వార్తలపై ఈరోజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ ఓ క్లారిటీ ఇచ్చింది. పరశురాం-విజయ్ దేవరకొండ బ్లాక్ బాస్టర్ కాంబోలో మూవీ చేయనున్నట్లు ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ ప్రకటించింది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఆ ఫోటోలో విజయ్, దిల్ రాజు, డైరెక్టర్ పరుశురాం నవ్వుత...

February 5, 2023 / 09:39 PM IST

అన్ స్టాపబుల్ విత్ పవన్ కల్యాణ్ ప్రొమో పార్ట్ 2…కేక

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ బాలయ్య విత్ పవన్ కల్యాణ్ ప్రొమో పార్ట్ 2 వచ్చేసింది. ఈ ప్రొమోలో పవన్ కల్యాణ్ ను బాలకృష్ణ క్రేజీ ప్రశ్నలు అడిగారు. అసలు జేబులో చేతులు ఎందుకు పెట్టుకుంటారని బాలయ్య అడిగి..మళ్లీ ఎవరిని కొట్టకుండా ఆపుకోవడానికే పెట్టుకుంటున్నారా అని NBK చమత్కరిస్తాడు. ఆ తర్వాత కారుపైన కూర్చుని వెళ్లడం గొడవ ఎంటి? టీడీపీతో పొత్త పెట్టుకుంటారా? అసలు మ...

February 5, 2023 / 07:21 PM IST

సింగర్ వాణీ జయరాం అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ సింగర్ వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణంపై పలు అనుమానాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వాణీ జయరాం నుదుటిపై గాయాలు ఉండటంతో ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆదివారం తమిళనాడులో ప్రభుత్వ లాంఛనాల మధ్య వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పిం...

February 5, 2023 / 07:17 PM IST

అశోక్ గల్లా రెండో చిత్రానికి క్లాప్ కొట్టిన విక్టరీ వెంకటేష్

  హీరో మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా రెండో చిత్రం మొదలైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో విక్టరీ వెంకటేష్ ఓ సీన్ సన్నివేశానికి క్లాప్ కొట్టగా..నమ్రతా శిరోద్కర్ కెమెరా స్విఛాన్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ స్టోరీ అందిస...

February 5, 2023 / 06:37 PM IST

స్టార్ డైరెక్టర్ సుధా కొంగరకు ప్రమాదం..నెల రోజులు రెస్ట్

ప్రస్తుతం సూరరై పొట్రు హిందీ రీమేక్‌లో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్ సుధా కొంగర(Sudha Kongara)కు షూటింగ్లో భాగంగా ప్రమాదం జరిగింది. దీంతో తన ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది. ఈ మేరకు విషయన్ని ఆమె చేయికి గాయమైన చిత్రాన్ని పంచుకుంటూ ఇన్ స్టా ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైద్యులు తనను నెల రోజుల పాటు విరామం తీసుకోమన్నట్లు పేర్కొన్నారు.   View this post on Instagram   A post shared by […]

February 5, 2023 / 03:32 PM IST

పవన్‌ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ ట్వీట్‌ వైరల్‌

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఈ నిర్మాత ఏదోక విషయంలో వార్తల్లో హైలెట్ అవుతూనే ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించేవారిలో బండ్ల గణేష్ ముందుంటాడు. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లూ చేస్తూ ఉన్నాడు. ఆయన చేసే ట్వీట్స్‌లో కొన్ని వివాదాస్పదం అవుతుంటాయి. పవర్ స్టార్‌తో తీన్‌మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలను బండ్ల గణేష్ తెరకె...

February 4, 2023 / 09:10 PM IST

మెమరీ లాస్‌తో బాధపడుతున్న భానుప్రియ

అలనాటి హీరోయిన్, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన భానుప్రియ మెమరీ లాస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అప్పట్లో చిరంజీవితో సమానంగా డ్యాన్స్ చేయగలిగిన అతి తక్కువ మంది హీరోయిన్లలో భానుప్రియ కూడా ఒకరు. గత కొంతకాలంగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ మధ్య ఆమె సినిమాల్లో నటించడం లేదు. ఈ విషయం గురించే భానుప్రియ పలు కీలక విషయాలు వెల్లడ...

February 4, 2023 / 08:18 PM IST

వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ అదుర్స్, పవన్ కు నా మద్దతు: బాబీ

గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన డైరెక్టర్ బాబీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడారు. సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయన్నారు. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా...

February 4, 2023 / 07:59 PM IST

చీటింగ్ కేసులో సినీ హీరో అరెస్ట్‌

సినీ ఇండస్ట్రీలో హీరోగా చెలామణి అవుతూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఒకరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసిన నవీన్ రెడ్డి మోసాలకు పాల్పడ్డాడు. కంపెనీలోని సహ డైరెక్టర్లకు తెలీయకుండా కంపెనీ ఆస్తులను తాకట్టు పెట్టాడు. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రూ.55 కోట్లు మోసం...

February 4, 2023 / 05:29 PM IST

అఖిల్ ఏజెంట్(AGENT) మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎట్టకేలకు యంగ్ హీరో అక్కినేని అఖిల్(Akhil Akkineni)ఏజెంట్(AGENT)మూవీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసింది. ఇక వీడియో అయితే మాములుగా లేదు. అఖిల్ ను అండర్ వేర్ పై ఓ కూర్చిలో తాళ్లతో కట్టేసి ఉంచడం చూడవచ్చు. మరోవైపు హీరోను టెల్ మీ దా నేమ్ పోలీసా అంటూ మరో వ్యక్తి ప్రశ్నిస్తాడు. రా ఏజన్సీ అంటూ ...

February 4, 2023 / 05:33 PM IST

సింగర్ వాణీ జయరాం మరణంపై అనుమానాలు

ప్రముఖ సింగర్ వాణీ జయరాం శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలు ఉన్నట్లు పని మనిషి చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వాణీ జయరాం ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. ఇంటి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పని మనిషి ఇంటికొచ్చాక ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుప...

February 4, 2023 / 04:10 PM IST