సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహా రెడ్డి ఇప్పుడు ఈ సినిమా OTT ప్లాట్ ఫాం డిస్నీ + హాట్ స్టార్ వేదికగా ఈ నెల 23న గురువారం సాయంత్రం ఆరు గంటల నుండి అందుబాటులో ఉంటుంది.
టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) వరుస సినిమాలతో దూసుకుపోతోంది. బడా సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాదిలో వరుసగా రెండు భారీ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.
Prabhas : ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తుంటే.. ఇప్పట్లో మరో హీరో ఈ కటౌట్‌ని అందుకోవడం కష్టమే. బాహుబలి తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడినా.. ప్రభాస్ ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ కాలేదు కదా.. డార్లింగ్ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది.
Yash Next Project : కన్నడ రాకింగ్ స్టార్ యష్ కెజియఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. కెజియఫ్ 2 ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
Shah Rukh Khan : గతంలో ఏమో గానీ.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. మన హీరోలు ధిరంచే వస్తువుల ధరలను ఇట్టే పట్టేస్తున్నారు నెటిజన్స్. హీరోల చేతిలో ఏది కొత్తగా కనబడినా.. వెంటనే దాని గురించి ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో బాలీవుడ్ బాద్‌షా లైఫ్ స్టైల్ రాయల్‌గా ఉంటుందని చెప్పొచ్చు.
ది కాశ్మీర్ ఫైల్స్ నాన్సెన్స్, దీనిని చూసేవారు ఇడియట్స్ అంటూ ఈ సినిమా పైన తన అక్కసు వెళ్లగక్కిన సినిమా విలన్ ప్రకాష్ రాజ్ కు ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు.
NTR : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివతో 30వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మార్చిలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
Film Celebrities : ప్రస్తుతం టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టేసింది మైత్రీ సంస్థ. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచారు.
Kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో బడా బడా సంస్థలు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాయి. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఇంట్రీ ఇచ్చిన కిరణ్..
Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్, టాలీవుడ్‌లో సూర్యకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమా వస్తుందంటే చాలు తెలుగు ఆడియెన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
Dhanush : ప్రస్తుతం రాజకీయం, సినిమాలతో ఫుల్లు బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయినా కూడా మధ్య మధ్యలో చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అవుతున్నాడు. ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో ధనుష్ కోసం ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు తెలుస్తోంది.
'బిచ్చగాడు(Bichagadu)' సినిమా తెలుగులో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తాజాగా బిచ్చగాడు2 మూవీకి సంబంధించిన స్నీక్ పీక్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
టాలీవుడ్(Tollywood) హీరో కార్తికేయ(karthikeya) 'బెదురులంక 2012' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
సినీ నటుడు నందమూరి తారకరత్న(Taraka Ratna) గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టగా అందులో తారకరత్న కూడా పాల్గొన్నారు. ఆ పాదయాత్రలోనే తారకరత్న(Taraka Ratna) గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
'అమిగోస్' రివ్యూ! : కొత్త కంటెంట్, కొత్త డైరెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన చేసిన సినిమాల్లో సగానికి పైగా కొత్త డైరెక్టర్స్‌తోనే పని చేశాడు. లాస్ట్ బ్లాక్ బస్టర్ బింబిసారతోను మల్లిడి వశిష్టిను దర్శకుడిగా పరిచయం చేశాడు. ఆ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో ఆయన మార్కెట్‌తో పాటు.. అప్ కమింగ్ సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే అమిగోస...