Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ఎప్పుడు ఎలా స్పందిస్తారో చెప్పలేం. తనకు సంబంధం లేని విషయాలపై కూడా స్పందిస్తూ.. ఆర్జీవీ తర్వాత... హాట్ టాపిక్ గా మారే వ్యక్తి బండ్ల అని చెప్పొచ్చు. నిత్యం పవన్ కళ్యాణ్ జపం చేసే ఆయన.. తాజాగా.. సీఎం కేసీఆర్ పై ప్రశసంల జల్లు కురిపించారు. ఒక్కసారిగా ఆయనకు కేసీఆర్ పై ప్రేమ రావడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే...
ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో సమంత(Samantha) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఎమోషనల్ నోట్‌లు, కోట్స్ పెడుతూ వస్తోంది.
Prabhas-Maruti : బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. సాహో జస్ట్ ఓకే అనిపించినా.. రాధే శ్యామ్ మాత్రం భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అన్‌లిమిటెడ్ బడ్జెట్ కారణంగా.. ఈ సినిమాలు గట్టిగానే దెబ్బ తీశాయి. కానీ అప్ కమింగ్ ఫిల్మ్స్ మాత్రం అలా కాదు.. పక్కా ప్లానింగ్, సాలిడ్ కంటెంట్‌తో రాబోతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో ఈమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తాజాగా రేణు దేశాయ్(Renu Desai) తన ఆరోగ్యం గురించి ఎమోషనల్ పోస్టు పెట్టింది.
Pushpa-2 Updates : పుష్ప మూవీలో బన్నీ యాస, భాష అదరహో అనేలా ఉంటుంది. ముఖ్యంగా బన్నీ మాస్ మేకోవర్ చూసి ఔరా అనుకున్నారు. ఇక బన్నీ పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయ్యారు. అందుకు తగ్గట్టే పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. దాంతో డబుల్ బడ్జెట్‌తో పుష్ప సెకండ్ పార్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.
Pawan Kalyan : ఉన్నట్టుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎందుకు వెయిట్ లాస్ అవుతున్నాడు.. అసలెందుకు డైట్ ఫాలో అవుతున్నాడు.. అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రస్తుతం పవన్ మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు సెట్స్ పై ఉంది. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తవడం లేదు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను కంప్లీట్ చేయడానికి కింద మీద పడుతున్నాడు.
Ram Charan : ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. రామ్ చరణ్ పేరుని తెగ ట్రెండ్ చేస్తున్నారు మెగాభిమానులు. ప్రస్తుతం చరణ్ RC 15 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు చెర్రీ. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ హీరో హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'. ఈ సినిమా(Movie)కి రాజేష్ దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నిర్మాణ సారధ్యంలో ఈ మూవీ(Movie) తెరకెక్కుతోంది. యూత్ ఫుల్ లవ్ సాంగ్(Love song) ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Venky : ప్రముఖ ఓటిటిపై వెంకీ సీరియస్! : నిజమే.. ఎన్నడు లేని విధంగా ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పై సీరియస్ అయ్యారు సీనియర్ హీరో వెంకటేష్. అసలు వెంకీకి ఓటిటికి ఏంటి ఏంటి సంబందం.. ఎందుకు సీరియస్ అయ్యాడు, అనే వివరాల్లోకి ఓసారి వెళితే.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందించడంలో నెట్ ఫ్లిక్స్ ముందు వరుసలో ఉంటుంది.
ఆరాధ్య నటి/ నటులు (actress/ actor) కనిపిస్తే ఆ థ్రిల్లే వేరు. అభిమానులు (fans) భావోద్వేగానికి గురవుతుంటారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ (raవరm charan teja) ముందు సలో ఉంటారు. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ వస్తే చాలు తప్పకుండా కలుస్తారు. అలా ఓ బాలుడు (boy) రాగా.. ఆప్యాయంగా పలకరించాడు. వారిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు.
'Pushpa 2' : పుష్పరాజ్ మళ్లీ థియేటర్లోకి ఎప్పుడొస్తాడని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. కానీ పుష్ప ఫస్ట్ పార్ట్ వచ్చిన ఏడాదికి.. పుష్ప2 షూటింగ్ మొదలు పెట్టాడు సుకుమార్. ప్రస్తుతం ఈ హిట్ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రపంచంలోనే టాప్ మోస్ట్ స్టార్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్(James cameron) "అవతార్2"(Avatar2)తో ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ సాధించారు. ఆయన ఏ సినిమా తీసినా అద్భుతమైన విజువల్ వండర్ గా ఉంటుందని అందరికీ తెలుసు. తాజాగా అవతార్2(Avatar2) సినిమా టైటానిక్ కలెక్షన్స్ ను దాటేసి రికార్డు నెలకొల్పింది.
జల్సా సినిమా విడుదలైన సమయంలో టిక్కెట్ల కోసం చాలా ఇబ్బంది పడినట్లు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గుర్తు చేసుకున్నారు. తాను హీరోగా నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం తిరుపతిలో జరిపిన క్రమంలో ఈ మేరకు వెల్లడించారు. మరోవైపు అనేక సినిమాలు స్కూల్ గోడ దూకి చుశానని గుర్తు చేసుకున్నారు.
నేచురల్ స్టార్ నాని(Natural star Nani) ఏ సినిమా తీసినా ఆడియన్స్ నుంచి మంచి ఎంకరేజ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నాని డిఫరెంట్ లుక్స్‌తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. దసరా(Dasara) సినిమాకు సంబంధించి సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
బిగ్ బాస్(Big Boss) షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయిన వారిలో పునర్నవి(Punarnavi) కూడా ఒకరు. బిగ్ బాస్3(Big Boss3) తర్వాత ఈమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. పునర్నవి భూపాలం(Punarnavi Bhupalam) తాజాగా ప్రెగ్నెంట్ అయ్యిందనే రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.