Movie: ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ నుంచి లవ్ సాంగ్ రిలీజ్
రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ హీరో హీరోయిన్గా నటిస్తున్న సినిమా 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'. ఈ సినిమా(Movie)కి రాజేష్ దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నిర్మాణ సారధ్యంలో ఈ మూవీ(Movie) తెరకెక్కుతోంది. యూత్ ఫుల్ లవ్ సాంగ్(Love song) ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ హీరో హీరోయిన్గా నటిస్తున్న సినిమా ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. ఈ సినిమా(Movie)కి రాజేష్ దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నిర్మాణ సారధ్యంలో ఈ మూవీ(Movie) తెరకెక్కుతోంది. యూత్ ఆడియన్స్ మెచ్చే కథతో ఈ సినిమా(Movie) ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా లవ్ ఆంథెమ్ ఆఫ్ 2023 పేరుతో ఓ యూత్ ఫుల్ లవ్ సాంగ్(Love song) ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
“చూడు చూడు చూడమంటూ గుండె…” అంటూ ఈ పాట సాగుతుంది. వరికుప్పల యాదగిరి ఈ పాటను రాశారు. యశస్వి కొండేపూడి, సాహితి చాగంటి ఈ సాంగ్(Song)ను ఆలపించారు. లిరిక్స్ తగిన విజువల్స్ ను జోడించి ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. నిజమైన ప్రేమికుల ఫీలింగ్స్ చెబుతూ పల్లెటూరి వాతావరణంలో ఈ సినిమాను షూట్ చేశారు. ప్రతి సీన్ కూడా పాటలో హైలైట్స్ అని తెలుస్తోంది. ఇది వరకే ఈ సినిమా(Movie) నుంచి ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. తాజాగా లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమాలో రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. త్వరలో ఈ సినిమా(Movie) రిలీజ్ తేదిని ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.