• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

Naga Chaitanya : నాగ చైతన్య భారీ సాంగ్!

Naga Chaitanya : అక్కినేని బ్రదర్స్ అఖిల్, నాగ చైతన్య.. ఇద్దరు కూడా ప్రస్తుతం మాస్ సినిమాలే చేస్తున్నారు. అఖిల్ 'ఏజెంట్' మూవీ చేస్తుండగా.. చైతూ 'కస్టడీ' అనే సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు 'కస్టడీ' తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పై నాగ చైతన్య భారీ ఆశలు పెట్టుకున్నాడు.

February 16, 2023 / 03:51 PM IST

Ram Charan : RC 16 అప్పుడే స్టార్ట్!?

Ram Charan : ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత శంకర్‌తో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్సీ 15 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గానే ఓ సాంగ్ షూట్ కంప్లీట్ చేశారు.

February 16, 2023 / 02:56 PM IST

Prabash – Pawan : ‘ప్రభాస్-పవన్’ ఎందుకలా చేస్తున్నారు!?

Prabash - Pawan : ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్లు బిజీగా ఉన్నాడు ప్రభాస్. సలార్, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కెతో పాటు.. మధ్యలో మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ముందుగా మారుతితో సినిమా అన్నప్పుడు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. ఆ సినిమా చేయొద్దని సోషల్ మీడియాలో వాపోయారు.

February 16, 2023 / 02:52 PM IST

Kriti Sanon : ‘ఆదిపురుష్‌’ పై కృతి కామెంట్స్ వైరల్!

Kriti Sanon : ఆదిపురుష్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. తాజాగా ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఆదిపురుష్. హీరోయిన్ కృతిసనన్ చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి.. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఈపాటికే థియేటర్‌తో పాటు ఓటిటిలోకి కూడా వచ్చేది ఆదిపురుష్.

February 16, 2023 / 01:28 PM IST

Vijay Devarakonda : త్వరలోనే హిట్ కొడుతున్నాం!

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేరవకొండకు హిట్ పడి చాలా కాలం అవుతోంది. కరెక్ట్‌గా చెప్పాలంటే.. గీతాగొవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు విజయ్. అయితే లైగర్‌తో పాన్ ఇండియాను షేక్ చేయాలనుకున్నాడు.

February 16, 2023 / 12:31 PM IST

Akkineni Akhil : ‘ఏజెంట్’ కోసం అఖిల్ ఫస్ట్ టైం అలా చేస్తున్నాడు!

Akkineni Akhil : ఇప్పటివరకు చేసిన సినిమాల్లో.. చాలా వరకు సాఫ్ట్‌గానే కనిపించాడు అక్కినేని అఖిల్. కానీ ఏజెంట్‌ మూవీ కోసం బీస్ట్‌ లుక్‌లోకి మారిపోయాడు. ఇప్పటికే సాలే నహీ.. వైల్డ్ సాలే బోల్.. అని టీజర్‌తో చెప్పకనే చెప్పేశాడు. అసలు ఏజెంట్ మూవీలో అఖిల్ మేకోవర్ చూసి.. ఇది కదా కటౌట్‌ అంటున్నారు అక్కినేని అభిమానులు. ఈ సినిమాతో అఖిల్ మాసివ్ హిట్ అందుకోవడం ఖాయమంటున్నారు.

February 16, 2023 / 11:31 AM IST

Ram Charan Dance : RC 15: డ్యాన్స్ ఇరగదీసిన చరణ్!

Ram Charan Dance : ఆర్సీ 15 షూటింగ్ ఉందంటే చాలు.. లీకులు ఆటోమేటిగ్‌గా బయటకొచ్చేస్తున్నాయి. ఇంతకు ముందు శంకర్ సినిమాలకు ఎప్పుడు ఇలా జరగలేదు. అసలు సెట్‌లో ఏం జరుగుతుందో.. అక్కడున్న వారికి తప్పా.. ఇంకెవరికి తెలియదు. కానీ ఆర్సీ 15 మాత్రం అలా కాదు.

February 16, 2023 / 10:45 AM IST

Dhanush : ‘సార్’ ముందే వచ్చేస్తున్నాడు.. తేడా కొట్టిందో..!

Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న ఫస్ట్ తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ సార్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ మూవీ.. ఫిబ్రవరి 17న థియేటర్లోకి రాబోతోంది. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సార్ పై మంచి బజ్ ఏర్పడింది.

February 16, 2023 / 10:28 AM IST

Rana naidu trailer:రానా నాయుడు ట్రైలర్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ ట్రైలర్ కాసేపటి క్రితం నెట్ ప్లిక్స్ రిలీజ్ చేసింది. ఈ సిరీస్ మార్చి 10వ తేదీ నుంచి ఇండియాలో స్ట్రీమింగ్ అవుతుంది. వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. మాపియా సామ్రాజ్యంలో తండ్రి, కొడుకుల మధ్య ఆధిపత్యం గురించి తీశారు.

February 16, 2023 / 03:19 PM IST

Ram Charan : బుచ్చిబాబుకు రామ్ చరణ్‌ స్పెషల్ విషెష్!

Ram Charan : సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు సానా ఇండస్ట్రీలో అందరికీ పరిచయమే. అయితే ఉప్పెన సినిమాతో మెగాఫోన్ పట్టిన బుచ్చిబాబు.. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో బుచ్చిబాబుకి భారీ ఆఫర్స్ తలుపు తట్టాయి.

February 15, 2023 / 03:04 PM IST

Mahesh Babu : నిజమే.. SSMB 28 కోట్లు లాస్, ఆ ఫైట్ లేనట్టే!

Mahesh Babu : ఇండస్ట్రీలో పుకార్లు ఊరికే పుట్టవు.. ఏదైనా గాసిప్ వచ్చిందంటే.. ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉందనే అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఫేక్ వార్తలొచ్చినా.. దాదాపుగా పుకార్లు నిజమైన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి.

February 15, 2023 / 02:31 PM IST

Jr.NTR : ‘ఎన్టీఆర్ 30’ డబుల్ ట్రీట్.. భయపడుతున్న ఫ్యాన్స్!?

Jr.NTR : ఎట్టకేలకు ఎన్టీఆర్ 30ని ఈ నెల 24న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మార్చి 20 నుంచి రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దాంతో 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 రావడం పక్కా అంటున్నారు.

February 15, 2023 / 12:30 PM IST

Mahesh-Rajamouli : ‘మహేష్-రాజమౌళి’ ఆ రోజు పక్కా!?

Mahesh-Rajamouli : ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్లో SSMB28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలె ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు మహేష్ ఫ్యాన్స్. అతడు, ఖలేజా తర్వాత వస్తున్న ఫిల్మ్ కావడంతో.. ఎస్ఎస్ఎంబీ 28 అదిరిపోయేలా ఉంటుందని భావిస్తున్నారు.

February 15, 2023 / 11:48 AM IST

Kiran Abbavaram Movie: ‘వినరో భాగ్యము విష్ణు కథ’ నుంచి సాంగ్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram Movie) హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ(Vinaro Bhagyamu Vishnu Katha)' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్2(Geetha Arts) బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ సాంగ్(Song Release ను రిలీజ్ చేసింది.

February 14, 2023 / 07:48 PM IST

Movie: ‘తెలుసా మనసా’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

‘కేరింత’(Kerintha) ఫేమ్ పార్వ‌తీశం హీరోగా జష్విక హీరోయిన్‌గా నటిస్తోన్న సినిమా ‘తెలుసా మనసా’. ఈ సినిమాను శ్రీ బాలాజీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వ‌ర్ష - మాధ‌వి రూపొందించారు. మూవీ(Movie)కి వైభ‌వ్ ద‌ర్శ‌కత్వం వహించాడు. ప‌ల్లెటూర్లో బెలూన్స్ అమ్ముకునే యువకుడి ప్రేమకథ(Love Story)ను అద్భుతంగా చూపించనున్నారు. ఈ మూవీలో మ‌ల్లి బాబు అనే పాత్ర‌లో పార్వ‌తీశం(Parvateesam) ఒదిగిపోయాడు.

February 14, 2023 / 03:57 PM IST