విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ ట్రైలర్ కాసేపటి క్రితం నెట్ ప్లిక్స్ రిలీజ్ చేసింది. ఈ సిరీస్ మార్చి 10వ తేదీ నుంచి ఇండియాలో స్ట్రీమింగ్ అవుతుంది. వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. మాపియా సామ్రాజ్యంలో తండ్రి, కొడుకుల మధ్య ఆధిపత్యం గురించి తీశారు.
Rana naidu trailer: విక్టరీ వెంకటేష్ (venkatesh), రానా (raana) కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (rana naidu) ట్రైలర్ కాసేపటి క్రితం నెట్ ప్లిక్స్ రిలీజ్ చేసింది. ఈ సిరీస్ మార్చి 10వ (March 10th) తేదీ నుంచి ఇండియాలో స్ట్రీమింగ్ (streaming) అవుతుంది. వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. మాపియా సామ్రాజ్యంలో తండ్రి, కొడుకుల మధ్య ఆధిపత్యం గురించి తీశారు. ఎమోషషనల్, రివెంజ్ డ్రామా అని ట్రైలర్ బట్టి అర్థం అవుతుంది. రానా (rana), వెంకీ (venki) కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదీ. ఇటీవల వెంకటేశ్ నెట్ ప్లిక్స్పై సీరిసయ్ అయిన సంగతి తెలిసిందే. తానే సీనియర్.. హీరో అని.. తన పేరు కాకుండా రానా పేరుతో టైటిల్ ఎలా పెడతారని అన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. వెంకీ, రానా ఫ్యాన్స్.. రానా నాయుడు వెబ్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు.