సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ(Manchu Family) గురించి ఎప్పుడూ ఏదోక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా శివరాత్రి(ShivaRatri) సందర్భంగా మంచు లక్ష్మీ(Manchu Lakshmi) ఓ స్పెషల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 'భోళాశంకర్'(Bhola Shankar) సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమా నుంచి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ బరిలో నిలిచింది. తాజాగా మరోసారి హాలీవుడ్ దర్శక ధీరుడు జేమ్స్ కామెరూన్(James Cameron) ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
Ram Charan - Prabhas : ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య పాన్ ఇండియా వార్ జరగబోతున్నట్టే కనిపిస్తోంది.
balakrishna : ఒక్క బాక్సాఫీస్ దగ్గరే కాదు.. అన్‌స్టాపబుల్‌తో అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు నందమూరి నటసింహాం బాలకృష్ణ. ఆహా అన్‌స్టాపబుల్ రెండు సీజన్స్‌లతో ఫుల్లుగా ఎంటర్టైన్ చేశారు. ముఖ్యంగా సెకండ్ సీజన్లో ప్రభాస్, పవన్ కళ్యాణ్‌తో రచ్చ చేశారు బాలయ్య.
Prabhas : బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ వరుసగా ఫ్లాప్ అందుకోవడంతో.. ఒక్క హిట్ కావాలంటూ తహతహలాడిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాంటిది.. ప్రభాస్ నుంచి ఆరు నెలల్లో మూడు పాన్ ఇండియా సినిమాలు థియేటర్లోకి వస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
Megastar Chiru : ఆర్ఆర్ఆర్ మూవీ మొదలైనప్పటి నుంచి మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య రచ్చ జరుగుతునే ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి.. ఆస్కార్ బరిలో నిలిచినా.. ఫ్యాన్స్ లొల్లి ఆగడం లేదు. తాజాగా చిరు చేసిన ఓ ట్వీట్ ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టేసింది. ట్రిపుల్ ఆర్ మూవీలో సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగా, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు.
Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. పవన్‌కు ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ కానుంది. అందుకే భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
Ram Charan : ప్రస్తుతం శంకర్‌తో ఆర్సీ 15 చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీని తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. కానీ ఆ తర్వాతే చరణ్ లైనప్ కన్ఫ్యూజ్ చేస్తోంది. ఎందుకంటే..
Sandeep Kishan : యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవాలని చాలా గట్టిగా ట్రై చేశాడు. కానీ మనోడి ఆశలు ఆవిరైపోయాయి. థియేటర్ రిలీజ్ అయి మూడు వారాలు తిరగకముందే.. ఓటిటిలోకి వచ్చేస్తున్నాడంటే.. ఆ సినిమా ఉలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాస్ట్ ఫిల్మ్ 'రాధేశ్యామ్' ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడున్న లైనప్ మాత్రం ప్రభాస్‌కు భారీ విజయాలను తెచ్చిపెట్టడం ఖాయం. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న 'ఆది పురుష్' జూన్ 16న రిలీజ్ కాబోతోంది.
"వినరో భాగ్యము విష్ణు కథ"(VinaroBhaagyamu Vishnu Katha) సినిమా తిరుపతి నేపథ్యానికి సంబంధించిన కథాంశంతో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్(Movie Trailer) ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
యంగ్ హీరో ఆది సాయి కుమార్(Adi saikumar) నటించిన 'పులిమేక' (Puli Meka) అనే సినిమా ఓటీటీ(OTT)లో విడుదల కానుంది. సినిమా టీజర్ ను శుక్రవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) రిలీజ్ చేశారు.
Varasudu : కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 'వారిసు' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమా వారసుడుగా డబ్ అయింది. అయితే తెలుగు ఆడియెన్స్‌కి ఈ సినిమా నచ్చకపోయినా.. తమిళ్‌లో మాత్రం విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
బాలీవుడ్ (Bollywood) నటి స్వర భాస్కర్ పెళ్లి పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ (Kangana Ranaut)ట్వీట్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhaskar) సీక్రెట్ పెళ్లి చేసుకొని, ఆ విషయాన్ని నిన్న (ఫిబ్రవరి 16) తన ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేసింది.