NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ బుధవారం జన్నారం మండలంలో పర్యటించనున్నారు. మ. 12:30 నిమిషాలకు జన్నారం మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు CMRF చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం మ. 1:30 నిమిషాలకు జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్‌ను పరామర్శిస్తారు.