HNK: హన్మకొండ జిల్లాలో పిల్లల దత్తత ప్రక్రియకు ప్రత్యేక నిబంధనలు, అర్హతలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సోమవారం తెలిపారు. ఆసక్తి గలవారు CARA వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం సామాజిక కార్యకర్తలు దరఖాస్తుదారుల ఇంటిని సందర్శించి జీవనశైలి, ఆర్థిక పరిస్థితిపై నివేదిక సమర్పిస్తారని చెప్పారు.