AP: CM చంద్రబాబు వయసు 75 అయినా స్పీడు 25 అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. అప్పుడు IT, సైబరాబాద్.. ఇప్పుడు క్వాంటం, అమరావతి అంటూ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని.. అదీ మన CBN అని అన్నారు. లోకేష్ ఈ మాటలు చెప్పగానే పార్టీ ఆవిర్భావ వేడుకలకు వచ్చిన కార్యకర్తలంతా ‘CBN..CBN’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పసుపు జెండా చూపించామని లోకేష్ అన్నారు.