VSP: ఎన్ఏడీ నుంచి పోర్టు రోడ్డుకి వెళ్తున్న లారీ ఆదివారం తెల్లవారుజాము 5 గంటల సమయంలో జాతీయ రహదారిపై బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. గాజువాక ట్రాఫిక్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, వాహనాన్ని పక్కకి నెట్టామన్నారు.