WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను నిరవధికంగా బంద్ చేయనున్నట్లు జిల్లా బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ట్రేడర్స్పై జరుగుతున్న వేధింపులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ నాయకులు గౌరవ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, అధ్యక్షుడు వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బంద్ కొనసాగుతుందన్నారు.