NDL: ఈనెల 30న నంద్యాల కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ శనివారం రాజకుమారి తెలిపారు. అదే రోజు టిడ్కో గృహాల ప్రారంభోత్సవం, పీ-4 కార్యక్రమాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే డివిజనల్, మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ కొనసాగుతుందని పేర్కొన్నారు.