BHPL: మొగుళ్లపల్లి(M)కేంద్రంలోని లక్ష్మీ సాయి గార్డెన్లో శనివారం మండల ప్రెస్ క్లబ్ కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా నిమ్మల సారయ్య, ఉపాధ్యక్షులుగా రవి కిరణ్, రమేష్, ప్రధాన కార్యదర్శిగా పట్టుకూరి ఐలయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.