KMM: న్యాయ చైతన్య సదస్సులో చిన్న వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని న్యాయవాదులు సూచించారు. మధిర కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 1494 కేసులు పరిష్కరించబడ్డాయని న్యాయమూర్తి వేముల దీప్తి తెలిపారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 452, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 551 కేసులు పరిష్కరించారు.