BHPL: మొగుళ్ళపల్లి మండల వాస్తవ్యులు,సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజినీర్ పడిదెల దేవేందర్ రావు తల్లి సమ్మక్క దశదినకర్మ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి, మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్లు పాల్గొన్ని ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అలాగే వారి కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.