TG: రాష్ట్రంలో మైనింగ్, ఇసుక తవ్వకాలపై సీబీసీఐడీ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2014 జూన్ 2 నుంచి జరిగిన మైనింగ్‌పై విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక ప్రవేశపెడతానని చెప్పారు. అనంతరం సభను స్పీకర్ వాయిదా వేశారు.