ASR: ఉమ్మడి విశాఖ జడ్పీ ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ భేటీకి అల్లూరి, అనకాపల్లి, విశాఖ కలెక్టర్లు దినేష్ కుమార్, విజయ కృష్ణన్, హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ముగ్గురి సమన్వయంతో ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులను వేగంగా పరిష్కరిస్తామని కలెక్టర్లు సభ్యులకు స్పష్టం చేశారు.