TG: అంగన్వాడీ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ‘తొలి ముద్ద’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెడీ టూ కుక్ ఫుడ్‌ను బ్రేక్ ఫాస్ట్‌గా ప్రభుత్వం అందించనుంది. ఈ కార్యక్రమంలోనే అంగన్వాడీ వర్కర్స్కు సీఎం రేవంత్ సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు సీతా దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.