TG: HYD బోయిన్పల్లి సెంటర్ పాయింట్ వద్ద ఉన్న ఓ కళ్లద్దాల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పొగలు దట్టంగా అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.