మొబైల్ ఫోన్ల మార్కెట్లో రారాజుగా వెలిగిన ఫిన్లాండ్ టెక్ దిగ్గజం నోకియా.. భారీగా ఉద్యోగుల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా 14,000 ఉద్యోగులను తొలగించనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి సమర్ మిట్టల్‌ను ఇండియా కంట్రీ బిజినెస్ లీడర్‌గా, విభ మెహ్రాను ఇండియా కంట్రీ మేనేజర్‌గా నియమించింది. ఇండియా హెడ్‌గా ఉన్న తరుణ్ ఛబ్రా తన పదవి నుంచి తప్పుకున్నారు.