W.G: ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జేసీ రాహుల్ కుమార్ శుక్రవారం పెనుగొండలో పర్యటించారు. త్వరలో నిర్మించనున్న చిల్డ్రన్ పార్క్ రైతు బజారు స్థలాలను పరిశీలించారు. డ్రైన్లు, రోడ్లు ఆక్రమించుకుని నిర్మించిన షెడ్లు తొలగించాలని జేసీ పంచాయతీ అధికారులను ఆదేశించారు. పంచాయతీ కాంప్లెక్స్‌లో వ్యాపారులు అద్దెలు సక్రమంగా చెల్లించకపోతే లీజు రద్దు చేస్తామని హెచ్చరించారు.
Tags :