ఊహించలేనంత దూరంలో.. అంటే కాంతి ప్రయాణ వేగంతో వెళ్లినా 40 ఏళ్లు పట్టేంత దూరంలో ’55 కాంక్రి ఇ’ అనే వజ్రాల గ్రహం ఉంది. ఈ గ్రహం పూర్తిగా వజ్రాలతో నిండి ఉంది. అక్కడ ఉష్ణోగ్రత 2400 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండటంతో ఇనుము కూడా క్షణాల్లో కరిగిపోతుంది. ఈ విపరీతమైన వేడి వల్ల అక్కడి గాలిలోని కార్బన్ కాస్తా వజ్రాలుగా మారిపోయింది. దీంతో ఇది విశ్వంలోనే అత్యంత ఖరీదైన గ్రహంగా పేరుగాంచింది.