Vsp: కర్ణాటకలోని బళ్ళారి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (బుడా) ఛైర్మన్ ఆంజనేయులు, డైరెక్టర్ల బృందం విశాఖలోని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్‌లను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీఎంఆర్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల విస్తరణ, పర్యాటక అభివృద్ధిపై చర్చించారు.