కరీంనగర్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రక్షణాత్మక డ్రైవింగ్, అతివేగం నివారణ, సీట్ బెల్టులు, ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేయకూడదని, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం, క్రమశిక్షణ లోపం, వాహన డ్రైవర్లు యూనిఫాం, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.