ADB: గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఇటీవల నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఏనుగు లక్ష్మారెడ్డి గజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గౌరవించడం జరుగుతుందని గజేందర్ పేర్కొన్నారు.