TPT: తిరుపతి కలెక్టరేట్లో నిర్వహించిన ‘జనతా వారధి’ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ బృందం సంచార, అర్ధ సంచార జాతుల కుల ధ్రువీకరణ సమస్యలపై కలెక్టర్ S.వెంకటేశ్వర్‌కు వినతిపత్రం సమర్పించింది. సరైన గుర్తింపు పత్రాలు లేక ఈ వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నాయని తెలిపారు.