KMM: మధిర మండలం మల్లారం గ్రామంలో రైతు కర్నాటి స్టాలిన్‌కు చెందిన సుమారు రెండు క్వింటాల మిర్చి దొంగలు ఎత్తుకెళ్లినట్లు రైతు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చేసి మరి పండించిన చేతికి వచ్చిన పంటను గుర్తు తెలియని దుండగులు ఇలా చేయడం సరికాదని వాపోయారు. పోలీసులు దొంగలను గుర్తించి తమకు న్యాయం చేయాలని రైతు వేడుకున్నారు.