AKP: నర్సీపట్నంలో ఎస్సీ కమిషన్ మెంబెర్ రావడ సీతారాం ఈనెల 28వ తారీకు, 29వ తారీకులలో పర్యటిస్తారని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య ఇవాళ వెల్లడించారు. 28వ తారీకు ఆర్డివో కార్యాలయం సమావేశ మందిరంలో దళితుల భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు విషయంలో ఫిర్యాదులు స్వీకరిస్తారు అన్నారు. 29వ తారీఖున నాతవరం, గొలుగొండ మండలంలో పర్యటిస్తారన్నారు.
Tags :