MNCL: జన్నారం మండలంలోని కామన్ పల్లి గ్రామ నేతకాని సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా గంధం చిన్నన్న, ఉపాధ్యక్షులుగా జునుగురు లచ్చన్న, జనరల్ సెక్రెటరీగా దుర్గం రాజేందర్, జాయింట్ సెక్రటరీగా జునుగురు వెంకటేష్, సెక్రెటరీగా జునుగురు సుదర్శన్, క్యాషియర్లుగా జునుగురు శ్రీనివాస్, జాడి వెంకటేష్,ప్రచార కార్యదర్శిగా గంగన్న ఎన్నికయ్యారు.
Tags :