సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా(CUH)లో 15 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండగా.. PG/PhD ఉత్తీర్ణతతో పాటు నెట్/సెట్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000. SC/ST/PwBDలకు ఫీజు లేదు. సైట్: admin.cuh.ac.in