WGL: ప్రముఖ హాస్యనటుడు, జబర్దస్త్ ఫేం రచ్చ రవి ఇవాళ నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆయన సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్చకులు ఆయనకు స్వాగతం పలికి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు రచ్చ రవి తెలిపారు.