హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL)లో 732 జూనియర్ ఎగ్జిక్యూటివ్/ఇంజినీర్/ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. డిప్లొమా, డిగ్రీ, PG, BE, BTech, MBA, CA, MCA, MScలో ఉత్తీర్ణత గలవారు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కోసమూ 150 పోస్టుల వరకూ ఉన్నాయి. ఆసక్తిగలవారు HPCL సైట్ ‘careers’ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.