NDL: డోన్ రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో కౌలుట్ల అనే వ్యక్తి జారి పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించేలోపే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.