NGKL: తిమ్మాజీపేట మండలం నేరేళ్లపల్లి గ్రామ ఉపాధి హామీ నర్సరీని ఏపీవో సత్య నారాయణ మంగళవారం పరిశీలించారు. మొక్కల ఎదుగుదల, సంరక్షణ చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సకాలంలో నీరు అందించాలని, కలుపు తీసి ఎరువులు వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విమల, ఫీల్డ్ అసిస్టెంట్ శివకుమార్ పాల్గొన్నారు.