MHBD: ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రీ లచ్చనాయక్ ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ ఇవాళ గూడూరు మండలంలోని వారి నివాసానికి వెళ్లి లచ్చునాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన సానుభూతిని వ్యక్తంచేసి మనోధైర్యాన్ని కల్పించారు.