GNTR: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 17 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా, 25కు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ ప్రాథమిక అంచనాలే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.