KMR: జిల్లాలో జంతు జనన నియంత్రణ కార్యక్రమాన్ని తక్షణమే చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో నేడు అధికారులతో మాట్లాడుతూ పెరుగుతున్న జంతువుల సంఖ్యను అరికట్టేందుకు మున్సిపల్ కమిషనర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ ప్రక్రియను మరో రెండు రోజుల్లోనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు