కర్ణాటక బెలగావిలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. CBI అధికారుల పేరుతో వీడియా కాల్ చేసి వృద్ధుడి నెల రోజులుగా వాట్సాప్ కాల్ ద్వారా ఒత్తిళ్లకు గురిచేశారు. ఈ క్రమంలో వృద్ధుడి దగ్గర నుంచి రూ.15.45 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.