AP: ఉత్తరాంధ్రలోని నక్కలపల్లిలో కొత్తచరిత్ర తిరగరాస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద పరిశ్రమను రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతుంది. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ పెట్టబడి గొప్ప మలుపు. ప్రపంచంలోనే నంబర్‌వన్ ఉక్కు పరిశ్రమగా ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్ కాబోతుంది. కేంద్రం సహకారం ఉండటం వల్లే సాధ్యం అయ్యింది’ అని వెల్లడించారు.