NRPT: ప్రజలు అందించే ఫిర్యాదులు పరిశీలించి వెంటనే చట్ట ప్రకారం పరిష్కరించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. సోమవారం NRPT ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను స్థానిక పోలీస్ స్టేషన్లలో అందించాలని, అక్కడ పరిష్కారం కాకుంటే సీఐ, డీఎస్పీలకు అందించాలని చెప్పారు.