AP: అనకాపల్లి జిల్లాలో భారీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. రూ.1.36 లక్షల కోట్లతో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ప్రారంభంకానుంది. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు పనుల కోసం రెండు దశల్లో 5,465 ఎకరాల్లో భూమి సేకరించనున్నారు. తొలిదశలో 2164 ఎకరాల భూమి కేటాయింపు జరగనుంది.