NZB: సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి అని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా నాయకులు అన్నారు. బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల త్యాగాలను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. నేటి యువతకు ఎంతో వారు ఎంతో స్ఫూర్తినిస్తారని నేతలు కొనియాడారు.