ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు రెండు తలలు, రెండు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నా.. శరీరం, గుండె మాత్రం ఒక్కటే. బిడ్డల వింత ఆకృతిని చూసి దిగ్భ్రాంతికి లోనైన తల్లి ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం శిశువుల ఆరోగ్యం స్థిరంగా ఉంది. వీరిని ఆపరేషన్ ద్వారా వేరు చేసే అవకాశాలను వైద్య నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు.