KRNL: పెద్దకడబూరు మండలం వివిధ గ్రామాల సర్పంచులను మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. బాపులదొడ్డి గ్రామ సర్పంచ్ చిన్న మహదేవ కూతురి వివాహ ఆహ్వాన పత్రికను సర్పంచులు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి అందజేశారు. ఇందులో సర్పంచులు చిన్న మహదేవ, నాగరాజు, హనుమంతు, ఇస్మాయిల్, వైసీపీ నాయకులు శివరాం, మూకిరెడ్డి, కేపీ యల్లప్ప, మహదేవ ఉన్నారు.