AP: సీఎం చంద్రబాబుపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. ‘అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దొంగ వాగ్దానాలు చేసిన కూటమికి ప్రజలు బుద్ధిచెబుతారు. 2029లో జగన్ సీఎం కాకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. జగన్ను ఎదుర్కోలేక ఆడవాళ్లను అడ్డుపెట్టుకుంటున్నారు. జగన్పై నిందలు మోపుతున్నారు. చెల్లి గురించి జగన్ ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు’ అని పేర్కొన్నారు.